కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల పట్ల నాగార్జున స్పందించారు. సినీ నటీనటులను రాజకీయ మనుగడ కోసం వాడుకోవద్దని, తన కుంటుంబం పట్ల కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండింస్తున్నట్టు నాగార్జున ట్వీట్ చేసారు. <br />Nagarjuna responded to Congress Minister Konda Surekha's comments. Nagarjuna tweeted that film actors should not be used for political survival and condemned Konda Surekha's comments about his family. <br /><br /> ~CA.43~CR.236~ED.234~HT.286~